అన్వేషించండి

Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?

జీవించి ఉన్న వ్యక్తి మరణ వార్త అబద్ధం అయితే, అది ఒక సంకేతం. శాస్త్రాల ప్రకారం, ఇది ఒక ప్రమాదం నుండి బయటపడటం.

Death Rumour Viral:  ముంబై నుంచి వచ్చిన ఒక వార్త లక్షల మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మరణించాడనే వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఈ పుకారు దావానలంలా వ్యాపించింది, సంతాపాలు వెల్లువెత్తాయ్.. ఆయన పుట్టుక నుంచి  ప్రతి సంఘటనా మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోయింది... అయితే కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు...ఆ మరణ వార్త  అవాస్తవమని స్పష్టం చేశారు.

కానీ, శాస్త్రాల ప్రకారం, బతికున్న వ్యక్తి మరణించినట్లు తప్పుడు వార్త ప్రచారం అయితే దాని అర్థం ఏంటి? 

ఇది కేవలం పుకారేనా లేదా ఇందులో ఏదైనా జ్యోతిష్య లేదా శకున శాస్త్రపరమైన సూచన దాగి ఉందా?

ఈ పరిస్థితిపై శాస్త్రాలు ఏమని చెబుతున్నాయి?

ప్రాచీన గ్రంథాల్లో  ఓ శ్లోకం ఉంది 

'యత్ర మృత్యుభ్రమో జాతః తత్ర ఆయుః వర్ధతే.' 

అంటే... ఎక్కడ మరణ భ్రమ కలుగుతుందో అక్కడ వ్యక్తి యొక్క ఆయుష్షు పెరుగుతుంది లేదా అతని జీవితం ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతుంది.

మరొక శ్లోకంలో ఇలాగే వర్ణించారు

'మృత్యుసంకేత అపవాదే జీవనే బలేన సంయుజ్యతే.' 

అంటే మరణం గురించి తప్పుడు చర్చల వల్ల జీవిత శక్తి తిరిగి వస్తుంది. ఈ కోణంలో ఈ రకమైన తప్పుడు వార్త ఏదైనా ప్రతికూల శకునం కాదు, కానీ ప్రమాద విముక్తి .. నవజీవనానికి సంకేతంగా పరిగణించవచ్చు. 

శకున శాస్త్రం ప్రకారం, బతికున్న వ్యక్తి యొక్క తప్పుడు మరణ వార్త మూడు అవకాశాలను సూచిస్తుంది

ప్రమాదం తొలగిపోవడం 
వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే, మరణ భ్రమ వ్యాధి నుంచి ఉపశమనం పొందే సంకేతం.

ప్రజల్లో చర్చ పెరగడం
వ్యక్తి పట్ల ప్రజల భావోద్వేగ అనుబంధం మళ్లీ మేల్కొంటుంది.

జీవితాన్ని పునరుద్ధరించడం
వ్యక్తి తన ఆరోగ్యం , దినచర్యపై శ్రద్ధ వహించాలని ఇది ఒక హెచ్చరిక కూడా.

మరణానికి సంబంధించిన నకిలీ వార్తలు, కర్మ చక్రానికి సంకేతంగా చెప్పవచ్చు. మరణం గురించి పుకార్లు వచ్చినప్పుడు  వ్యక్తి జీవించి ఉన్నప్పుడు, అతని పునర్జన్మ జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది నవజీవనం  స్పృహ తిరిగి రావడానికి చిహ్నం కూడా. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి..

 'మృత్యుభ్రమః నాశయతి మృత్యుభయం.' 

అంటే మరణ భ్రమ, మరణ భయాన్ని నాశనం చేస్తుంది.

అందువల్ల, ఈ రకమైన పుకారును కొంతమంది అశుభంగా కాకుండా శుభ శకునంగా కూడా చూస్తారు, ఎందుకంటే ఇది వారి కష్టాలు తొలగిపోయాయని   జీవితం మళ్లీ ప్రకాశవంతంగా ఉంటుందని నమ్ముతారు
 
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన సూచనల ఆధారంగా అందించాం. ABP దేశం ఏ రకమైన నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ధర్మేంద్రను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లిన ఫ్యామిలీ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Advertisement

వీడియోలు

Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్  కుమార్ - షూటింగ్ ప్రారంభం
రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం
IndiGo Flights-BCCI: ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
Hanumakonda Additional Collector : ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
Embed widget