జీవితంలో ఎవరినీ శపించవద్దు!

మీ జీవితాన్ని మార్చే సందేశం ఇది!

Published by: RAMA

ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చే గురువు

Image Source: abp live

చాలా మంది కోపంతో లేదా బాధతో ఎవరినైనా శపించడం జరుగుతుంది. ఆ మాటలు ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు.

Image Source: abp live

ఎవరైనా భారమైన మనసుతో ఇచ్చిన శాపం వృధా కాదు ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందంటారు గురువు ప్రేమానంద్ మహారాజ్

Image Source: abp live

ఏ జీవి లేదా మనిషిని బాధిస్తే వారి ఆత్మ వేదన తప్పక తాకుతుంది

Image Source: abp live

కబీర్ దాస్ కూడా ఇదే చెబుతున్నారు... ద్వేషం కన్నా పెద్ద శాపం లేదని

Image Source: abp live

ఓ పాము అహం కారణంగా భీష్మ పితామహుడు అంపశయ్యపై 6 నెలలు పాటు ఉండాల్సి వచ్చింది

Published by: RAMA
Image Source: abp live

అందుకో కోపంతో ఉన్నప్పుడు సంయమనం పాటించాలని చెబుతారు ప్రేమానంద్ మహారాజ్

Image Source: abp live

ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినప్పుడు కూడా మౌనం వహించండి...సమయం సమస్యని పరిష్కరిస్తుంది

Image Source: abp live

ప్రేమానంద మహారాజ్ సందేశం ఏమంటే ఎవరినీ బాధ పెట్టకండి, ఎవరినీ శపించకండి

Image Source: abp live