2025 నవంబర్ 11 నుంచి 17 వరకూ..

ఈ వారం వ్రతాలు, పండుగలు!

Published by: RAMA
Image Source: abplive

నవంబర్ 11 2025 మంగళవారం కార్తీక కృష్ణ పక్ష సప్తమి తిథి.

Image Source: abplive

2025 నవంబర్ 12 బుధవారం కార్తీక కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకాల భైరవాష్టమి / భైరవ జయంతి జరుపుకుంటారు.

Image Source: abplive

2025 నవంబర్ 13 గురువారం కార్తీక కృష్ణ పక్షం నవమి తిథి రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు తరువాత దశమి తిథి.

Image Source: abplive

నవంబర్ 14 శుక్రవారం కార్తీక కృష్ణ పక్షం దశమి రాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు తరువాత ఏకాదశి తిథి.

Image Source: abplive

2025 నవంబర్ 15 శనివారం నాడు ఉత్పన్న ఏకాదశి వ్రతం చేస్తారు

Image Source: abplive

2025 నవంబర్ 16 ఆదివారం కృష్ణ పక్ష ద్వాదశి తిథి రాత్రి 4 గంటల 48 నిమిషాల తరువాత త్రయోదశి తిథి

Image Source: abplive

2025 నవంబర్ 17 సోమవారం కార్తీక కృష్ణ త్రయోదశి .. సోమ ప్రదోష వ్రతం

Image Source: abplive