లక్ష్మి కోపించి, పేదరికం ఇంటికి వస్తుంది.
వారు చెప్పిన ప్రతి విషయం మనిషిని జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరేపిస్తుంది.
అవసరం లేకుండా డబ్బు వృథా చేసే వారి ఇళ్ళలో లక్ష్మీదేవి ఉండదు.
తన వినాశనానికి దారిని తానే వెతుక్కుంటాడు.
అలాంటి వ్యక్తులు లక్ష్మీదేవిని అవమానిస్తారు.
ఎక్కువ కాలం నిలవదు, వినాశనానికి ప్రధాన కారణమవుతుంది.
ఆ వ్యక్తితో లక్ష్మీదేవి ఎప్పటికీ సంతోషించదు.
జ్ఞాని, విద్వాంసులతో సంబంధం కలిగి ఉండి వారిని గౌరవించే వ్యక్తి.
అక్కడ లక్ష్మీదేవి నిలవదు. ముఖ్యంగా, ఇంట్లో స్త్రీని గౌరవించకపోతే, ఇంట్లో దారిద్ర్యం రావచ్చు.