ఇంటికి దృష్టి దోషం ఉందనిపిస్తే ఇలా తొలగించేయండి!

Published by: RAMA
Image Source: abp live

చాలా మందికి ఈ ఇంటికి ఎవరి దృష్టి తగిలిందో తెలియదు అని అంటారు. అలాంటప్పుడు ఇంట్లో అశాంతి పెరుగుతుంది

Image Source: abp live

ఆర్థిక ఇబ్బందులుంటాయి, శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు ఇంటి వృద్ధికోసం వాస్తు చిట్కాలు పాటించండి

Image Source: abp live

చాలా మంది దృష్టి దోషం వంటి విషయాలను విస్మరిస్తారు దీనిని భ్రమగా భావిస్తారు కానీ వాస్తుశాస్త్రంలో దీని గురించి ఉంది

Image Source: abp live

వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిరోజూ ధూపం వేయడం లేదా కర్పూరం వెలిగించడం అత్యంత శక్తివంతమైన పరిష్కారం

Image Source: abp live

మొదట ధూప్‌దానిలో ఒక ధూప్‌ కప్పు, రెండు పువ్వుల లవంగాలు, కర్పూరం ముక్కలు, బిర్యాని ఆకు,పసుపు, ఆవాల గింజలు వేయండి

Image Source: abp live

వీటిని కాల్చి ఇంట్లో ప్రతిమూలనా ధూపం వేయండి.. ముఖ్యంగా ప్రధానద్వారం, పూజా గది, వంటగదిలో మర్చిపోవద్దు

Image Source: abp live

ఇలా చేయడం వల్ల వ్యక్తి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు

Image Source: abp live

ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది, ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది.

Image Source: abp live