అన్వేషించండి
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ నంబర్ 7 అయితే ఇది మీ కోసమే!
సంఖ్యాశాస్త్రం ప్రకారం 7వ అంకె కలిగినవారు రహస్యమైన, ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారు. కేతువు అనుగ్రహంతో అన్నింటా విజయం సాధిస్తారు. ప్రేమపూర్వకంగా, అదృష్టవంతులుగా ఉంటారు.
Numerology
1/7

సంఖ్యా శాస్త్రం ప్రకారం నంబర్ 7 శుభప్రదంగా, అదృష్టంగా పరిగణిస్తారు. ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు లేదా వారంలోని ఏడు రోజులు అయినా, ఈ సంఖ్య ప్రతిచోటా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. భూమి నుంచి కనిపించే ఏడు గ్రహాలు .. స్వర్గానికి వెళ్ళే ఏడు మెట్లు ఈ సంఖ్య ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి. అందువల్ల, మూలాంకం 7 కలిగిన వ్యక్తులు అనేక రంగులతో నిండిన, ఆకర్షణీయమైన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
2/7

7 నంబర్ కి అధిపతి కేతువు. కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం, అందువల్ల ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు మతపరమైన ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారు. వారి ఆధ్యాత్మిక శక్తి చాలా బలంగా ఉంటుంది. చాలాసార్లు, వారు భవిష్యత్ సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేయగలరు.
Published at : 12 Nov 2025 09:46 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















