అన్వేషించండి

Naga Manikanta Elimination : బిగ్​బాస్​ 8 ఈవారం ఎలిమినేట్​ అయిన మణికంఠ​.. పృథ్వీకి బదులు అతను బయటకి రావడానికి కారణాలివే

Naga Manikanta Out of the Game : బిగ్​బాస్ సీజన్ 8 నుంచి ఈవారం మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఈ ఎలిమినేషన్ వెనుక ఇంట్రెస్టింగ్ కారణాలున్నాయి. అవేంటంటే..

నాగ మణికంఠ ఎలిమినేషన్(Images Source : Starmaa)

1/6
బిగ్​బాస్ సీజన్ 8 తెలుగు నుంచి ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ ఎలిమినేషన్​ వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. (Images Source : Starmaa)

2/6
ఓటింగ్ ప్రకారం ఈ వారం పృథ్వీ రాజ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. అతని రూడ్ బిహేవియర్​, పైగా ఓటింగ్ ప్రకారం అతను బయటకు వెళ్లాల్సి ఉంది. దీంతో అందరూ అతను ఎలిమినేట్ అవుతాడనుకున్నారు.(Images Source : Starmaa)

3/6
అయితే ఊహించని రీతిలో తెరపైకి నాగమణికంఠ వచ్చాడు. హెల్త్ బాలేదంటూ.. బిగ్​బాస్​ నుంచి వెళ్లిపోతానంటూ.. ఎవరూ ఓట్ చేయొద్దంటూ మణికంఠ చెప్పాడు. (Images Source : Starmaa)

4/6
దీంతో పృథ్వీ లైన్ క్లియర్ అయిపోయింది. అందుకే పృథ్వీ గెడ్డం తీసేస్తే మూడు వారాలవరకు నామినేషన్స్​లో ఉండవంటూ నాగార్జున ఆఫర్​ ఇచ్చారు. కానీ పృథ్వీ దానికి నో చెప్పాడు. గెడ్డమే ముఖ్యమనుకున్నాడు.(Images Source : Starmaa)

5/6
హెల్త్ బాగోలేకపోవడం.. మెంటల్​గా స్టెబిలిటీగా ఉండలేకపోతున్నానంటూ మణికంఠ నాగార్జునకు కూడా తెలిపాడు. నాగ్ వేసిన జోక్​లను కూడా నాగమణికంఠ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. (Images Source : Starmaa)

6/6
పైగా హోజ్​లో కూడా మణికంఠను అందరూ కార్నర్ చేస్తున్నారు. అతని సింపతీ ప్లే చేస్తున్నాడంటూ నామినేట్ చేయడం.. పర్సనల్​గా టార్గెట్ చేస్తున్నారు. దీంతో గేమ్​ని ఆడలేకపోతున్నానంటూ ఇంటి నుంచి తానే నేరుగా బయటకు వచ్చేస్తానంటూ నాగార్జునకు చెప్పాడు మణికంఠ.(Images Source : Starmaa)

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Dina Sanichar Story In Telugu: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన
జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?
Embed widget