బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ బాస్ సందడి మొదలైంది. కంటెస్టెంట్ ల లిస్ట్ అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
అలా వినిపిస్తున్న పేర్లలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారో తెలియదు కానీ వార్తల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతున్నారు. ఎప్పటిలానే కొన్ని కేటగిరీల నుండి కొంతమందిను అనుకుంటున్నారు.
ఇందులో ఎవరిని కన్ఫర్మ్ చేశారో తెలియదు. ఈసారి టీవీ 9 నుండి ఓ కంటెస్టెంట్ రాబోతున్నారు. న్యూస్ యాంకర్ ప్రత్యూష రానుందని టాక్. ఇందులో నిజమెంతో తెలియదు.
చాలా మంది కన్ఫర్మ్ అయినట్లు ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, వర్షిణి, నవ్యస్వామి, లోబో, యూట్యూబర్ నిఖిల్, ప్రియా, ఇషా చావ్లా, ప్రియా రామన్ ఇలా చాల మంది పేర్లు ఉన్నాయి.
వీరిలో నటి సురేఖా వాణి పేరు కూడా ఉంది. తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది.
చేతులెత్తి దండం పెడుతున్నట్లుగా ఎమోజీలను జోడించి.. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని.. తను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఈ బ్యూటీ బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికైనా ఆమెపై రూమర్స్ ఆగుతాయేమో చూడాలి!
Deepthi Sunaina Photos : గలగలపారుతున్న గోదారిలా ఫోజులిచ్చిన దీప్తి సునయన
Nandini Rai Photos : పల్లెటూరి లుక్లో జామపండులా ముస్తాబైన నందిని రాయ్
Sravanthi Chokarapu: సాగరతీరంలో స్రవంతి చొక్కారపు - గోవా బీచ్లో అందాల విందు
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Siri Hanmanth Photos : సిల్వర్ డ్రెస్లో హాట్ ఫోజులిచ్చిన సిరి హన్మంత్
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>