అన్వేషించండి
Daksha Nagarkar: బ్యూటిఫుల్ దక్ష... 'బంగార్రాజు'లోనూ ఉందండోయ్

దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
1/12

'బంగార్రాజు' టీజర్ చూశారా? అందులో నాగార్జున, నాగ చైతన్య తర్వాత ఓ అమ్మాయి కనిపిస్తుంది. పండగ సందడిలో చైతు మీద రంగులు జల్లుతున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? దక్షా నగార్కర్. ఆల్రెడీ తెలుగులో మూడు సినిమాలు చేసింది. 'బంగార్రాజు'లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ దక్ష ఫొటోలు... (Image courtesy - @Zee Studios/Youtube)
2/12

గత ఏడాది విడుదలైన హిట్ సినిమా 'జార్జ్ రెడ్డి'లో హీరో తేజ సజ్జా ఫ్రెండ్ పాత్రలో దక్ష నటించింది. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
3/12

అంతకు ముందు 'హుషారు'లో ఓ కథానాయికగా దక్షా నగార్కర్ చేశారు. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
4/12

తేజ దర్శకత్వం వహించిన 'హోరా హోరి' సినిమాతో దక్షా నగార్కర్ కథానాయికగా పరిచయం అయ్యారు. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
5/12

కథానాయికగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని, రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం. (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
6/12

ఓ సినిమాకు డబ్బింగ్ చెబుతూ... (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
7/12

ఎల్లో సూట్‌లో దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
8/12

ఓ మిర్రర్ సెల్ఫీ... (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
9/12

చీరలో దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
10/12

ఓ సినిమాకు డబ్బింగ్ చెబుతూ... (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
11/12

చీరలో దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
12/12

దక్షా నగార్కర్ (Image courtesy - @Daksha Nagarkar/Instagram)
Published at : 08 Jan 2022 12:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion