అన్వేషించండి

Ashu Reddy: ఢిల్లీ రోడ్లుపై జూనియర్ సమంత విన్యాసాలు.. ఎందుకంత ఆనందం అషు!

Ashu Reddy Photos : అషురెడ్డి అందం , అల్లరి గురించి కొత్తగా చెప్పకునేది ఏముంది? 'బిగ్ బాస్' లో సందడి చేసింది...ఆ తర్వాత RGV తో ఇంటర్యూతో మరింత వైరల్ అయింది...ప్రస్తుతం ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది.

అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu/ Instagram)

1/8
అషురెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు..బిగ్ బాస్ షో, ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్యూతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో జోరు మరింత పెరిగిపోయింది...రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే

2/8
ఢిల్లీ రోడ్లపై విన్యాసాలు చేస్తున్న ఫొటోస్ పోస్ట్ చేసింది ఆషూ. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ లో మాత్రం నిండుగా దుస్తులేసుకునే కనిపించింది..

3/8
'బిగ్ బాస్'లో అడుగుపెట్టకముందు కొన్ని సినిమాల్లో నటించింది కానీ అవేమీ పెద్దగా కలసిరాలేదు. ఆ తర్వాత క్రేజ్ పెరిగినా కానీ ఆఫర్లొచ్చాయి కానీ హిట్స్ పడలేదు...

4/8
అవకాశాలు లేక ఖాళీగా ఉందా అంటే అదీ లేదు..వరుస ఆఫర్స్ అయితే అందుకుంటోంది. అయితే ఆషూ అందానికే ప్రత్యేకంగా ఫాలోవర్స్ ఉండడంతో ఇలా ఫటోషూట్స్ తో ఫ్యాన్ల్ కి టచ్ లో ఉంటోంది

5/8
త్వరలోనే కొత్త ప్రాజెక్ట గురించి అనౌన్స్ చేయబోతోందట ఆషూ..ఈ లోగా ఇలా చక్కర్లు కొడుతోంది

6/8
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu/ Instagram)
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu/ Instagram)
7/8

8/8

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget