అన్వేషించండి

Anveshi Jain: రవితేజతో ‘గందీబాత్’ బ్యూటీ అన్వేషి జైన్ రొమాన్స్? ఇక ‘మాస్’ జాతరే!

Anveshi Jain/Instagram

1/12
‘గందీబాత్’ వెబ్ సీరిస్‌తో నోరెళ్లబెట్టేలా చేసిన అన్వేషి జైన్ గుర్తుందా? - Anveshi Jain/Instagram

2/12
ఈమె త్వరలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమవుతోందట. - Anveshi Jain/Instagram

3/12
అన్వేషి జైన్ తెలుగులో ఇప్పటికే ‘కమిట్‌మెంట్’ చిత్రంలో నటించింది. ఇందులో తేజస్వీ మదివాడ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా కూడా విడుదల కాలేదు. - Anveshi Jain/Instagram

4/12
రవి తేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ‘సీసా..’ అనే ఐటెమ్ సాంగ్ చిత్రీకరించారని తెలిసింది. ఇందులో అన్వేషి జైన్, మాస్ మహారాజ్‌తో కలిసి స్టెప్పులు వేసినట్లు సమాచారం. - Anveshi Jain/Instagram

5/12
‘రామారావు’ ఆన్ డ్యూటీ’లో అన్వేషికి మరేదైనా పాత్రలో నటిస్తుందా? లేదా సాంగ్ కోసమే తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. వేణు తొట్టెంపూడి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.  - Anveshi Jain/Instagram

6/12
అన్వేషి జైన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమెకు ప్రత్యేకంగా ఒక యాప్ కూడా ఉంది. - Anveshi Jain/Instagram

7/12
అన్వేషి జైన్ ఫొటోలు, వీడియోలు కోసం నెటిజనులు ఎగబడుతుంటారు. వారిని ఎలాంటి నిరుత్సాహానికి గురిచేయకుండా అన్వేషి కూడా అందాలను ఆరేస్తూ.. ఇలా ఊరిస్తూ ఉంటుంది. - Anveshi Jain/Instagram

8/12
మరి, మన తెలుగులో అన్వేషి జైన్‌కు ఎలాంటి ఆధరణ లభిస్తుందో చూడాలి. - Anveshi Jain/Instagram

9/12
అన్వేషి జైన్ ఫొటోలు - Anveshi Jain/Instagram

10/12

11/12
image 11
image 11
12/12
అన్వేషి జైన్ ఫొటోలు - Anveshi Jain/Instagram
అన్వేషి జైన్ ఫొటోలు - Anveshi Jain/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Embed widget