అన్వేషించండి
Anjali Photos: కొండకోనల్లో సేదతీరుతోన్న గీతాంజలి!
అంజలి
![అంజలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/ab0218452410902e60274707a921fe551704014462424217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Anajali / Instagram
1/6
![అంజలి ప్రధాన పోషించిన 'గీతాంజలి' సినిమా 2014లో థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీమూవీకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందుతోంది. కోన - జేవీ - ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీలోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/1d25cefcf84fea67171076eb1acca047630b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంజలి ప్రధాన పోషించిన 'గీతాంజలి' సినిమా 2014లో థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీమూవీకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందుతోంది. కోన - జేవీ - ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీలోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తోంది...
2/6
![ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/0ac1045dc79cd0a3d8361efddf5f00ae9ac39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
3/6
![ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/a18e301f11e680d136d719fbddffdc00cc0e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.
4/6
![తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/0649d48b77bf1599220da33b0b43f3178945e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది.
5/6
![మరోవైపు వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది అంజలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/824fe2b8b5ea4d716e596730ce8f88482ddf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది అంజలి.
6/6
![అంజలి (Image Credit: Anajali / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/4eeda68026379a07fe0bf71d93783a885584f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంజలి (Image Credit: Anajali / Instagram)
Published at : 31 Dec 2023 02:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion