అన్వేషించండి
Anasuya Bharadwaj Vacation Photos : అడవిలో అనసూయ.. గుట్టులు.. నీటి గుంటల్లో ఆడుకుంటూ
Anchor Anasuya Photos : తెలుగు యాంకర్ అనసూయ తన బర్త్‌డే వెకేషన్‌ని ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా గుట్టల్లో, అడవుల్లో తిరుగుతూ తెగ ఫోటోలు దిగుతుంది.
![Anchor Anasuya Photos : తెలుగు యాంకర్ అనసూయ తన బర్త్‌డే వెకేషన్‌ని ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా గుట్టల్లో, అడవుల్లో తిరుగుతూ తెగ ఫోటోలు దిగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/45d8bea4670d0779717dc930a221bdd81715927349176874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బర్త్ డే వెకేషన్లో అనసూయ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
1/8
![ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అడవుల్లో కొండల్లో, గుట్టల్లో తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/11430925651d55faf4736d5e9a34dd76f7f7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అడవుల్లో కొండల్లో, గుట్టల్లో తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
2/8
![అక్కడ క్యూట్ క్యూట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/8db0077d1b963633d227e7f6b271e0007a0f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ క్యూట్ క్యూట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
3/8
![పింక్ కలర్ షార్ట్, గ్రీన్ కలర్ టాప్ వేసుకుని అందంగా కనిపించింది అనసూయ. టాప్‌కి పైన లూజ్ షర్ట్ వేసి తన లుక్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/dd8ae97f3d7f2c451bcfdd0d6e08ffaf94e66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పింక్ కలర్ షార్ట్, గ్రీన్ కలర్ టాప్ వేసుకుని అందంగా కనిపించింది అనసూయ. టాప్‌కి పైన లూజ్ షర్ట్ వేసి తన లుక్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
4/8
![కొండ గుట్టలపై పడుకుంటూ.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూస్తే అనసూయ ఎంత ఎంజాయ్ చేస్తుందో ఈజీగా చెప్పేయొచ్చు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/6f2236eb3601b2175448827cd45803479c4de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొండ గుట్టలపై పడుకుంటూ.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూస్తే అనసూయ ఎంత ఎంజాయ్ చేస్తుందో ఈజీగా చెప్పేయొచ్చు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
5/8
![నీటిలో ఆడుకుంటూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి Te amo 🫶🏻🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/6c1de7b317eb80cbecbcecf9be3c5bb5485d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీటిలో ఆడుకుంటూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి Te amo 🫶🏻🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
6/8
![ఈ ఫోటోలకు నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. ఫోటోల్లో బాగున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/e5fa473056ff33398b8018b1314657437c73b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. ఫోటోల్లో బాగున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
7/8
![రీసెంట్గా బర్త్ డే చేసుకున్న అనసూయ.. ప్రస్తుతం అదే ట్రిప్‌లో ఉంది. ఆమె బర్త్ డే సందర్భంగా పుష్ప టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా బాగుంది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/5f00329633988a4ef817102a6b200ad223ee8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్గా బర్త్ డే చేసుకున్న అనసూయ.. ప్రస్తుతం అదే ట్రిప్‌లో ఉంది. ఆమె బర్త్ డే సందర్భంగా పుష్ప టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా బాగుంది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
8/8
![అనసూయ ఎక్కువగా ఫ్యామిలీతోనే ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/1a990aaf48440578ee50ac17950b1da18b10c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ ఎక్కువగా ఫ్యామిలీతోనే ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
Published at : 17 May 2024 12:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion