అన్వేషించండి
Amy Jackson Photos: 'క్రాక్' ప్రమోషన్లో అమీ లుక్ అదిరిపోలా!
అమీ జాక్సన్
Image Credit: Amy Jackson/ Instagram
1/5

బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ (Amy Jackson) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’తో పాటూ రోబో 2.Oతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్ముడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ ( Ed Westwick )తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ జరిగింది.
2/5

అమీ జాక్సన్ గతంలో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడింది..2019లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అనంతరం పెళ్లి కాకుండానే తల్లైంది. కానీ పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది.
3/5

2022లో పనయోట్టుతో తన బంధం ముగిసినట్లు అమీజాక్సన్ ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటున్న అమీ జాక్సన్.. హాలీవుడ్ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది.
4/5

తన లేటెస్ట్ మూవీ 'క్రాక్' ప్రమోషన్లో బిజీగా ఉంది అమీ...
5/5

అమీ జాక్సన్
Published at : 11 Feb 2024 03:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















