అన్వేషించండి
పింక్ డ్రస్సులో ఫొటోలు షేర్ చేసిన హనుమాన్ బ్యూటీ - ఎలా ఉన్నారో చూశారా?
‘హనుమాన్’లో నటించిన అమృతా అయ్యర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అమృతా అయ్యర్
1/6

‘హనుమాన్’లో తేజ సజ్జకు జోడీగా నటించిన అమృతా అయ్యర్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సినిమాలో అమృతా అయ్యర్ చాలా అందంగా కనిపించారు. తనది కథలో చాలా కీలకమైన పాత్ర.
2/6

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ‘హనుమాన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ‘హనుమాన్’ చాలా మంచి వసూళ్లు సాధిస్తుంది.
Published at : 15 Jan 2024 09:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















