అన్వేషించండి

Sonarika Bhadoria: ఆరెంజ్ డ్రెస్ లో సోనారిక- అందాలతో కనువిందు

‘దేవోన్ కే దేవ్ మహాదేవ్‌’ సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సోనారిక భడోరియా. పార్వతి దేవి పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ క్రేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సోనారిక భడోరియా(Photo Credit: Sonarika Bhadoria/Instgram)

1/10
నాగ శౌర్య హీరోగా నటించిన ‘జాదుగాడు‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల తార సోనారిక భడోరియా. Photo Credit: Sonarika Bhadoria/Instgram

2/10
ఆ తర్వాత ‘స్పీడున్నోడు‘, ‘ఈడో రకం ఆడో రకం‘ లాంటి సినిమాలు చేసింది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

3/10
నెమ్మదిగా టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. Photo Credit: Sonarika Bhadoria/Instgram

4/10
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

5/10
హిందీ చిత్ర పరిశ్రమలో ‘సాన్సెన్‘, ‘హిందుత్వ‘ లాంటి సినిమాలు చేసింది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

6/10
కోలీవుడ్ లో ‘ఇంద్రజీత్‘ అనే సినిమాలో నటించింది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

7/10
ఆ తర్వాత హిందీతో సీరియల్స్  చేయడం మొదలు పెట్టింది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

8/10
రీసెంట్ గా సోనారిక వ్యాపారవేత్త వికాస్ పరశార్ తో మూడు ముళ్లు వేయించుకుంది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

9/10
తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

10/10
ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Sonarika Bhadoria/Instgram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Shardiya Navratri 2024: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ  తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
Embed widget