అన్వేషించండి
Pragya Jaiswal : మరచిపోలేని రాత్రి అంటూ హాట్ ఫోటోలు షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. ఐఫా లుక్స్ చూశారా?
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఐఫా ఉత్సవాలకోసం ఈ భామ అందంగా ముస్తాబై ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చింది.
ప్రగ్యాజైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యాజైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. An unforgettable night at @iifautsavam 💙💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

థై వరకు స్ప్లిట్ వచ్చిన స్లీవ్ లెస్ డ్రెస్‌లో ప్రగ్యా హాట్‌గా కనిపించింది. ఫోటోలకు కూడా అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
3/6

గోల్డెన్ షైనీ మేకప్ లుక్‌లో పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ వేసుకుని ఐఫా ఉత్సవానికి రెడీ అయింది. జుట్టును లీవ్ చేసి ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
4/6

ప్రగ్యా తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. అనంతరం హిందీలో ఓ సినిమా చేసి తెలుగులోకి వచ్చింది. తెలుగులో కంచె సినిమాతో మంచి పేరు అందుకుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
5/6

అనంతరం పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోయపాటి సినిమాల్లో చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
6/6

తాజాగా హిందీలో ఓ సినిమా చేసింది. 2015లో బాలయ్య బాబు సరసన మరోసారి రానుంది ప్రగ్యా.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 03 Oct 2024 02:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















