అన్వేషించండి

Satyabhama Serial Today October 3rd: క్రిష్ కి మరో ఫజిల్ వదిలిన సత్య..చక్రవర్తి ఎంట్రీతో మహదేవయ్యలో మొదలైన టెన్షన్ - సత్యభామ సీరియల్ అక్టోబరు 03 ఎపిసోడ్ హైలెట్స్!!

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...

Satyabhama Serial Today October 3rd (Image Credit: star maa/Disney + Hotstar)

1/10
మైత్రిని చూసేందుకు పెళ్లివారు వస్తారు..వచ్చినప్పటి నుంచి వంకలు పెడుతూ, వర్జ్యం, జాతకం, గ్రహాలు అంటూ హడావుడి చేస్తారు. వాళ్ల తీరు చూసి హర్ష మండిపడతాడు

2/10
ఇంటికి వచ్చిన చక్రవర్తిని చూసి మహదేవయ్య షాక్ అవుతాడు..ఎందుకొచ్చావ్ అని అడిగితే.. రావాల్సి వచ్చిందంటాడు. అయినా నువ్వెందుకు భయపడుతున్నావ్ అని అంటే.. భయం కాదంటాడు మహదేవయ్య..అది భయమే అని స్ట్రాంగ్ చెబుతాడు చక్రవర్తి...

3/10
ఇంతలో జయమ్మ వచ్చి చిన్న కొడుకుని చూసి సంతోషిస్తుంది. సత్య పిలిస్తే వచ్చానంటాడు చక్రవర్తి. మహదేవయ్య షాక్ అవుతాడు. నీవల్ల దూరమైన బంధాలు దగ్గరవుతున్నాయ్ అని జయమ్మ పొగుడుతుంది.

4/10
నేను ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచీ అంకుల్ ఇంటికి  భోజనానికి రాలేదు..మాకు మాత్రం రిసార్ట్ లో మంచి విందు ఇచ్చారు..అందుకే ఇంటికి భోజనానికి పిలిచాను అంటుంది.

5/10
వాడు రాడు..వచ్చినా వెంటనే మాయమైపోతాడు..అందుకే ఉన్నంత సేపూ కళ్లారా చూద్దామనుకుంటున్నా అని జయమ్మ ఎమోషనల్ అవుతుంది. మరి నా పరిస్థితేంటి అని మనసులో బాధపడతాడు చక్రవర్తి.

6/10
మరోవైపు మహదేవయ్య టెన్షన్ పడుతుంటాడు..క్రిష్ ..చక్రవర్తి కొడుకే అని  సత్యకు తెలసిపోయిందా ఏంటి అనుకుంటాడు

7/10
బాధపడుతున్న మైత్రిని హర్ష ఓదార్చుతాడు.  తన పెళ్లి సంబంధాలు చూడొద్దు..ఇలా ఒంటరిగా ఉండిపోతాను అని ఏడుస్తుంది.

8/10
అందరూ కలసి భోజనం చేస్తుంటారు..మీవాళ్లంతా ఇక్కడే ఉంటే మీరు ఎందుకు అందరకీ దూరంగా ఉంటున్నారు ఎందుకు ఇక్కడికి రారు అని సత్య చక్రవర్తిని అడుగుతుంది. నాకు గొడవలు ఇష్టంలేదు అందుకే దూరంగా ఉంటున్నా అంటాడు.

9/10
క్రిష్ పుట్టినప్పుడు మీరు ఇక్కడలేరా అని సత్య అడిగితే.. అదే టైమ్ లో వీడికి కూడా బాబు పుట్టాడు అని జయమ్మ చెబుతుంది. బాబాయ్ కొడుకు ఫారెన్ లో ఉంటున్నాడని క్రిష్ చెబుతాడు..

10/10
పూలు మంచంపై చల్లుతున్న క్రిష్ తో..మరి నా బర్త్ డే ఎప్పుడో తెలుసుకున్నారా అని అడుగుతుంది. తెలుసుకున్నా అంటూ తెలుగు మాస్టారు చెప్పిన ఇయర్ చెబుతాడు..మరి డేట్ సంగతేంటి అంటూ మరో ఫజిల్ ఇస్తుంది..అబ్బా అని క్రిష్ తలపట్టుకుంటాడు....

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
Telangana Politics : కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
Pawan Kalyan : తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ -  దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
Telangana Politics : కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో బీఆర్ఎస్ - కొండా సురేఖ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా ?
ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

Konda Surekha :  గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష  - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
గీత దాటిన తెలంగాణ రాజకీయ భాష - ఏపీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయా?
Naga Chaitanya: మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య
Ksheerannam Recipe : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి
Embed widget