అన్వేషించండి
Bigg Boss 8 Wildcard Entry Contestants List : బిగ్‌బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోన్న కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే.. మళ్లీ వాళ్లేనా
Wildcard Entries : బిగ్‌బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోన్న వారి గురించే ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. మరి ఈ శనివారం బిగ్‌బాస్ హోజ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న ఫ్రెండ్స్ ఎవరంటే..

బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు లిస్ట్ (Images Source : Instagram)
1/9

గత సీజన్స్‌లో బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లనే మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వస్తున్నారు. మరి వారు ఎవరో.. మళ్లీ ఎంటర్టైన్ ఇచ్చేది ఎవరో చూసేద్దాం. (Images Source : Instagram)
2/9

బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి హరితేజ మరోసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అప్పట్లో ఈ అమ్మడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.(Images Source : Instagram)
3/9

బిగ్‌బాస్‌లో మెహబూబ్ మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. టాస్క్‌ల్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి ప్రజలు మెచ్చుకునేలా చేశాడు మెహబూబ్.(Images Source : Instagram)
4/9

బిగ్‌బాస్ సీజన్ 7లో ఓ వారముండి వెళ్లిపోయింది నయనిపావని. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈసారి కూడా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇస్తుంది. (Images Source : Instagram)
5/9

బిగ్‌బాస్ ఎంటర్టైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ కూడా ఈసారి హౌజ్‌లోకి వెళ్తున్నాడు. బిగ్‌బాస్ 8లో అతని ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయింది. (Images Source : Instagram)
6/9

గౌతమ్ కృష్ణ కూడా ఈసారి బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో కూడా అతను ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కి పంపించారు. అశ్వద్ధామగా మళ్లీ వచ్చాడు. (Images Source : Instagram)
7/9

బిగ్‌బాస్ సీజన్ 3 ఫేమ్ రోహిణి కూడా ఈసారి హోజ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ఈసారి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో ఇప్పుడు చూడాలి. (Images Source : Instagram)
8/9

సీజన్ 4 నుంచి గంగవ్వ కూడా మరోసారి హోజ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. గతంలో బిగ్‌బాస్‌కి వచ్చి గంగవ్వ సొంత ఇంటికలను నేరవేర్చుకుంది. (Images Source : Instagram)
9/9

టేస్టీ తేజ కూడా బిగ్‌బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గత సీజన్లో అతను చేసిన ఫన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. (Images Source : Instagram)
Published at : 02 Oct 2024 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion