అన్వేషించండి
Ananya Pandey : CTRL మూవీ సెట్స్‌లో అనన్య పాండేని చూశారా? క్యూట్‌గా ఉంది కదూ
Ananya Pandey Latest Photos : అనన్యపాండే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. CTRL మూవీ సెట్స్‌లోని ఫోటోలను క్రేజీ స్టిల్స్‌ను పోస్ట్ చేసింది.
అనన్యపాండే మూవీ స్టిల్స్(Images Source : Instagram/Ananya Pandey)
1/7

CTRL మూవీతో అనన్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను అనన్య ప్రారంభించింది. (Images Source : Instagram/Ananya Pandey)
2/7

స్టైలిష్ లుక్స్‌లో ఉన్న మూవీ స్టిల్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్న మగవాడి గెటప్‌లో ఫోటోలు షేర్ చేసిన అమ్మడు మళ్లీ ఇలా భయపెట్టనులే అంటూ క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. (Images Source : Instagram/Ananya Pandey)
Published at : 03 Oct 2024 09:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















