అన్వేషించండి
Raashi Khanna : గ్రే సూట్లో హాట్ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్ లుక్స్ చూశారా?
Raashii Khanna Latest Photos : రాశీ ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ్రే సూట్లో ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోషూట్ (Images Source : Instagram/Raashi Khanna)
1/6

హాట్ బ్యూటీలలో ఒకరిగా మారిపోయింది రాశీ ఖన్నా. తాజా గ్రే కలర్ సూట్లో స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
2/6

గ్రే కలర్ సూట్లో డీప్ నెక్‌తో రాశీ ఖన్నా స్టైలిష్‌గా కనిపించింది. ఓవర్ కోట్ వేసుకుని ఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి కిల్లింగ్ లుక్స్‌లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)
3/6

షార్ట్ హెయిర్లుక్లో రాశీ లేడి బాస్ వైబ్స్ ఇచ్చింది. చెవులకు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. న్యూడ్ మేకప్ లుక్‌లో కిల్లింగ్ లుక్స్‌తో కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Graycious me is grayteful for this suit.! 🩶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
5/6

గ్రే సూట్‌కి తగ్గట్లు బ్లాక్ షూలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ఫైర్ ఎమోజీలతో హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)
6/6

రాశీ ఖన్నాకు తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు ఉంది. ఈమెకు తమిళ్లో కూడా నటిగా మంచిపేరు ఉంది. హిందీలో కూడా తన నటనతో అభిమానులను సంపాదించుకుంది రాశి. (Images Source : Instagram/Raashi Khanna)
Published at : 03 Oct 2024 10:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
సినిమా రివ్యూ
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion