అన్వేషించండి
Ramya Pasupuleti: గులాబీ డ్రెస్సులో ‘హుషారు’ బ్యూటీ- చిరునవ్వుతో మెస్మరైజ్
‘హుషారు‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్య పసుపులేటి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
1/6

‘హుషారు‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది అందాల తార రమ్య పసుపులేటి. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
2/6

ఆ తర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాల్లో నటించింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
Published at : 10 Mar 2024 09:32 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















