అన్వేషించండి
Priyamani: చీరలో ప్రియమణి- ట్రెడిషనల్ లుక్ లో కనువిందు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి, సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
ప్రియమణి(Photo Credit: Priya Mani Raj/Instagram)
1/7

పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి, మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
2/7

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో లీడ్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
Published at : 25 Mar 2024 01:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















