(Photo Courtesy: Instagram) 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
(Photo Courtesy: Instagram) తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది.
(Photo Courtesy: Instagram) దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.
(Photo Courtesy: Instagram) ఇప్పటికే యంగ్ హీరో నాని సరసన 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాల్లో నటిస్తోంది.
(Photo Courtesy: Instagram) వీటితో పాటు నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
(Photo Courtesy: Instagram) ఈ సినిమాలతో పాటు నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించనుంది.
(Photo Courtesy: Instagram) టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న ఈ బ్యూటీ పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Photo Courtesy: Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఎంతో ముద్దుగా ఉంది కృతి.
(Photo Courtesy: Instagram) కృతిశెట్టి లేటెస్ట్ ఫోటోలు
Raashii Khanna: ఏంటో 'థాంక్యూ' భామ రాశీ ఖన్నా తెగ సీరియస్ లుక్ ఇచ్చేస్తుంది
Vijay Devarakonda: ట్రాక్టర్ ఎక్కి, పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే
Tamannaah: తెల్లటి చందమామ ఆకుపచ్చటి చీర కడితే ఎంతందంగా ఉంటుందంటే
Sithara Gautham: సెలెబ్రిటీ అన్నా చెల్లెలు సితార - గౌతమ్ క్యూట్ ఫోటోస్
Simran Choudhary Photos: బ్లాక్ అండ్ వైట్ లుక్ లో హైదరాబాద్ అమ్మాయ్ అదిరింది
Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం
MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !
Sridevi Birth Anniversary: బాలీవుడ్లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!
Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి