అన్వేషించండి
Keerthy Suresh: చేతిలో పూలు, చిలిపి పోజులు- ఫన్నీగా ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె తాజా చిత్రం ‘రఘు తాత‘ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు
1/6

కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది. Photo Credit: Keerthy Suresh/Instagram
2/6

తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ‘బేబీ జాన్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ గా తెరకెక్కుతోంది. Photo Credit: Keerthy Suresh/Instagram
Published at : 13 Aug 2024 03:27 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















