అన్వేషించండి
Aishwarya Rajesh: చీరలో తళుక్కున మెరిసిన తెలుగు బ్యూటీ
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Aishwarya Rajesh/ Instgaram
1/8

కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తోన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. Photo Credit : Aishwarya Rajesh/Instagram
2/8

తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులని కూడా పలకరిస్తోంది. Photo Credit : Aishwarya Rajesh/Instagram
Published at : 04 Jul 2023 11:59 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















