అన్వేషించండి
Kiran Abbavaram: అట్టహాసంగా కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుక- వెడ్డింగ్ పిక్స్ చూశారా?
తెలుగు తెరపై ‘రాజావారు రాణిగారు‘ మూవీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన కిరణ్ అబ్బవరం, రహస్య మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నయి.
కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ పెళ్లి వేడుక
1/6

టాలీవుడ్ యుమ నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు.Photo Credit: Kiran Abbavaram/Instagram
2/6

కర్నాటక కూర్గ్ లోని ఓ రిస్టార్టులో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. Photo Credit: Kiran Abbavaram/Instagram
Published at : 23 Aug 2024 09:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















