అన్వేషించండి

Buying Gold: బంగారు నగలు కొంటున్నారా? జూన్‌ 1 నుంచి కీలక మార్పు చేస్తున్న కేంద్రం!

బంగారు నగలు (pixabay)

1/5
బంగారు నగలు కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే మీరీ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2022, జూన్‌ 1 నుంచి ఓ కీలక మార్పు చోటు చేసుకుంటోంది.

2/5
పుత్తడి నగలు, వస్తువులపై కచ్చితంగా ముద్రించాల్సిన హాల్‌ మార్కింగ్‌ రెండో దశ ఆరంభం అవుతోంది. బంగారంలోని స్వచ్ఛత ధ్రువీకరిస్తూ హాల్‌ మార్కింగ్‌ ఇస్తారన్న సంగతి తెలిసిందే.

3/5
2021, జూన్‌ 16 వరకు బంగారు నగలపై హాల్‌ మార్క్‌ వేయడం స్వచ్ఛందంగా ఉండేది. కంపెనీలు తమ ఇష్టాన్ని బట్టి వేసేవి. ఆ తర్వాత కచ్చితంగా హాల్‌ మార్క్‌ వేయాలని కేంద్రం ఆదేశించింది.

4/5
తొలి దశలో దేశంలోని 256 జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ మొదలైంది. రెండో దశలో 32 జిల్లాల్లో మొదలవుతోంది. ఈ మేరకు హాల్‌ మార్కింగ్‌ కేంద్రాన్నీ ఏర్పాటు చేసింది. జూన్‌ 1 నుంచి రెండో దశ అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

5/5
ప్రతి రోజూ 3 లక్షల బంగారు నగలు లేదా వస్తువులపై హాల్‌ మార్క్‌ వేస్తున్నారు. ఇప్పటి వరకు హాల్‌మార్క్‌ వేయని నగల స్వచ్ఛతను పరీక్షించేందుకు బీఐసీ ధ్రువీకరించిన ఏహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 నగల వరకు రూ.200 ఐదు లేదా అంతకన్నా ఎక్కువుంటే ఒక్కో నగకు రూ.45 ఫీజు తీసుకొని స్వచ్ఛత సర్టిఫికెట్‌ ఇస్తారు.

Personal Finance ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget