మే నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది. ఈ నెలలో ఎక్కువ సెలవులేం లేవు. ఒకట్రెండు పండుగలే ఉన్నాయి.
ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.
ఎక్కువ సెలవులేం లేవు కాబట్టి కస్టమర్లు బ్యాంకు సేవలను చక్కగా ఉపయోగించుకోవచ్చు.
మే 2న రంజాన్ ఈద్ సందర్భంగా కేరళలో బ్యాంకులు బంద్. మే 3న భగవాన్ శ్రీ పరశురాం జయంతి, రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
మే 16న బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో త్రిపుర, బెలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, జమ్ము, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, న్యూ దిల్లీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లో సెలవు. ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు సాధారణ సెలవులు ఉన్నాయి.
Multibagger Shares: సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసిన 2 టాటా గ్రూప్ షేర్లు!
Gold Investment: బంగారం కొనేటప్పుడు చేసే పెద్ద తప్పులివే! ఎన్ని రెట్లు నష్టపోతున్నారో చూడండి!
Loan from Google Pay: అర్జంట్‌గా డబ్బు కావాలా? గూగుల్ పేను అడగండి మరి!
Mutual Funds: పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఇవీ!
Cooking Oil Prices: 5 లీటర్ల నూనె డబ్బా ఉందా? రూ.250కి పెరగనున్న వంటనూనె!!
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్