అర్జున్ రెడ్డి కోసం నన్నెవరూ అడగలేదు, నాకు మేనేజర్ కూడా లేరు. అయితే, ఆ పాత్రను ఎవరు చేయాలో వల్లే చేశారు. విజయ్, షాలిని ఇద్దరూ అద్భుతంగా నటించారు' అని సాయి పల్లవి ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు.