అన్వేషించండి

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

సుందర్‌ పిచాయ్‌

1/5
గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్‌ అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌ జీత్‌సింగ్‌ సంధూ ఆయనకు పురస్కారం అందజేశారు.

2/5
వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో సుందర్‌ పిచాయ్‌కు భారత్‌ పద్మ భూషణ్ ప్రకటించింది. జనవరిలోనే పేరు ఎంపిక చేసినా పురస్కారం స్వీకరణకు ఇంతకాలం పట్టింది. కుటుంబ సభ్యుల సమక్షంలో సాన్‌ ఫ్రాన్సిస్కోలో పిచాయ్‌ అవార్డు స్వీకరించారు.

3/5
'భారత్‌ నాలో అంతర్భాగం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేనీ గుర్తింపు తీసుకెళ్తూనే ఉంటాను' అని సుందర్‌ అన్నారు. 'ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేసినందుకు ప్రభుత్వానికి, భారత ప్రజలకు నేను కృతజ్ఞుడిని. గూగుల్‌, భారత్‌ భాగస్వామ్యం మరింత ముందుకెళ్లేందుకు కృషి చేస్తాను. టెక్నాలజీ ప్రయోజనాలను మరింత మందికి చేరేందుకు కృషి చేస్తాను' అని ఆయన వెల్లడించారు.

4/5
ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్‌ ఇండియా విజన్‌ వృద్ధికి జోరందిస్తోంది. భారత్‌లో గూగుల్‌ పెట్టుబడులు కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, కమ్యూనిటీల్లో భాగస్వాములం అయినందుకు గర్వంగా ఉందని సుందర్‌ పిచాయ్‌ అన్నారు.

5/5
అవుధులు లేని సాంకేతికత, పరివర్తనకు సుందర్‌ పిచాయ్‌ ప్రతినిధిగా మారారని సంధూ అన్నారు. 'డిజిటల్‌ టూల్స్‌ రూపకల్పనలో సుందర్‌ పిచాయ్‌ గొప్పగా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సాంకేతికతను వాడుకొనేందుకు, నైపుణ్యాలు పెంచుకొనేందుకు పనిచేస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget