అన్వేషించండి
Palmistry : మీ అరచేతిలో 'M' గుర్తు ఉందా? అది దేనికి సంకేతమో తెలుసా?
Hast Rekha: మీ అరచేతిలో M గుర్తు ఉందా? అది దేన్ని సూచిస్తుంది? M గుర్తు ఉన్నవారు అదృష్టవంతులా? కాదా? పూర్తి వివరాలు తెలుసుకోండి...
What does the letter M symbolize?
1/6

చేతిలో 'M' గుర్తు ఉండటం హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక శుభ సూచన. ఇది వ్యక్తిని అదృష్టవంతుడిగా, తెలివైనవాడిగా , మంచి నాయకుడిగా చేస్తుంది. అటువంటి వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉంటారు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సమర్థులుగా ఉంటారు తరచుగా విజయం సాధిస్తారు.
2/6

చేతిలో 'M' గుర్తు విజయానికి చిహ్నం. ఈ వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు ..లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తారు.
3/6

చేతిలో 'M' ఆకారం సాధారణంగా అదృష్ట రేఖతో ముడిపడి ఉంటుంది, ఒకవేళ అదృష్ట రేఖ మణికట్టు నుంచి ప్రారంభమై నేరుగా శని పర్వతం వరకు చేరుకుంటే, అటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా ధన లాభం పొందవచ్చు
4/6

ఈ గుర్తు నాయకత్వ లక్షణాలు, బలమైన అంతర్బుద్ధి .. జీవితంలో సమతుల్యతకు ప్రతీకగా పరిగణిస్తారు. తమ మార్గాన్ని తామే నిర్మించుకునే, కష్టపడి పనిచేసే ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం ఉన్న వ్యక్తులలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
5/6

'M' గుర్తు కలిగిన వ్యక్తులు చాలా తెలివైనవారు .. ఆత్మవిశ్వాసం కలిగినవారు. ఈ గుర్తు జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సూచిస్తుంది. ఈ వ్యక్తులు తమ పనులలో విజయం సాధించాలని పూర్తి ఆశతో ఉంటారు.
6/6

ఎవరి అరచేతిలో 'M' గుర్తు ఉంటుందో, వారి జీవితంలో తరచుగా కొత్త అవకాశాలు వస్తాయి ... వారు చేసే పనిలో విజయం సాధిస్తారు.
Published at : 22 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















