అన్వేషించండి

విశాఖ ఎయిర్‌పోర్టులో నారా లోకేష్ నిరసన- జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు

విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేతలు.

లోకేష్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

1/12
విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేతలు.
విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేతలు.
2/12
పలాస పర్యటనకు వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అనుమతించని పోలీసులు

3/12
పలాస వెళ్తున్న లోకేష్‌ను మార్గ మధ్యలోనే అరెస్టు చేసి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్‌ ధర్నాకు దిగారు.

4/12
దీంతో అక్కడే కూర్చొని లోకేష్ ఆందోళన చేపట్టారు.

5/12
పలాస రాబోతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొత్తరోడ్డు కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

6/12
పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. లోకేష్‌ను కూడా అరెస్టు చేసి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు.

7/12
జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడింది: లోకేష్‌

8/12
జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడింది: లోకేష్‌ కనీసం పరామర్శకు వెళ్ళడానికి కూడా వీలు లేదని పోలీసులు పౌరుల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించడం దుర్మార్గం: లోకేష్‌

9/12
పలాసలో జరుగుతున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. నన్ను అరెస్ట్ చేయించి ఊరంతా తిప్పి జగన్ రెడ్డి  ఆనందం పొందుతున్నారు: లోకేష్‌

10/12
నా పర్యటనను అడ్డుకోవడానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపైనా, శాంతిభద్రతలు కాపాడటంపైనా పెడితే పరిస్థితులు కాస్తయినా మెరుగుపడతాయి సీఎం: లోకేష్‌

11/12
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది: లోకేష్‌

12/12
పలాస ,శ్రీకాకుళం వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు: లోకేష్‌

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget