అన్వేషించండి

ఉత్సాహంగా ముగిసిన ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ ఈవెంట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది.

1/19
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది.

2/19
యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించే ఉద్ధేశంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో పలు క్రీడా పోటీలను నిర్వహించింది.

3/19
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 260 జట్లకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పోటీలు నిర్వహించారు.

4/19
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి చేతులు మీదుగా నగదు బహుమతి, మెడల్స్‌ అందించారు.

5/19
క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ మెన్‌, వుమెన్‌ జట్ల విజేతలకు చెక్కులతోపాటు ట్రోఫీలను సీఎం జగన్‌ అందించారు.

6/19
బ్యాడ్మింటన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జజోడీలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందించారు.

7/19
క్రికెట్‌ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలువగా, మహిళా విభాగంలో ఎన్‌టీఆర్‌ జిల్లా జట్టు గెలుపొందింది.

8/19
వాలీబాల్‌ మన్‌, వుమెన్‌ రెండు విభాగాల్లోనూ బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది.

9/19
ఖోఖో మెన్‌లో బాపట్ల, వుమెన్‌ విభాగంలో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి.

10/19
బ్యాడ్మింటన్‌ మెన్‌లో ఏలూరు జోడీ, వుమెన్‌లో బాపట్ల జోడీ విజేతగా నిలిచింది.

11/19
కబడ్డీ మన్‌లో బాపట్ల, వుమన్‌లో విశాఖ జట్లు విజేతలలుగా నిలిచి సీఎం చేతులు మీదుగా ట్రోఫీలను అందుకున్నాయి.

12/19
విశాఖలోని వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ప్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ ఫైనల్‌లో ఏలూరు జట్టు విజేతగా నిలిచింది.

13/19
కబడ్డీ పురుషుల ఫైనల్‌ పోటీలు ఏయూ గ్రౌండ్స్‌లో జరిగాయి. ఈ పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది.

14/19
ఆడుదాం ఆంధ్రలో భాగంగా అత్యుత్తమ ప్రతిభతో అదరగొట్టిన పలువురు క్రీడాకారులను దత్తత తీసుకుని ట్రైనింగ్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

15/19
చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రొ కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌, వాలీబాల్‌, ఏపీ ఖోఖో అసోసియేషన్‌, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 14 మంది క్రీడాకారులను మరింత సానబెట్టనున్నారు.

16/19
క్రికెట్‌ నుంచి పవన్‌(విజయనగరం), చెల్లెమ్మ, కేవీఎం విష్ణువరోధని(ఎన్‌టీఆర్‌ జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకుని మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనుంది.

17/19
క్రికెట్‌ నుంచే శివ(అనపర్తి), చెల్లమ్మ గాయత్రి(కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ముందుకు వచ్చింది.

18/19
సతీష్‌(తిరుపతి), బాలకృష్ణారెడ్డి(బాపట్ల)ని ప్రొ కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకుంది.

19/19
సుమన్‌(తిరుపతి), సంధ్య(విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌, వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం(శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక(బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్‌ హాక్స్‌ సంస్థ ముందుకు వచ్చింది.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget