అన్వేషించండి
In Pics: చీరల షాపులో చంద్రబాబు, భార్య కోసం ఏరికోరి రెండు చీరలు కొనుగోలు - ఫోటోలు
Telugu News: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. వారికి తాము ఉన్నామని భరోసా కల్పించింది.
చంద్రబాబు
1/7

విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
2/7

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Published at : 07 Aug 2024 09:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















