అన్వేషించండి
పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యా కానుక కిట్ పంపిణీ చేసిన సీఎం జగన్
పల్నాడు జిల్లా పెదకూడరపాడు నియోజకవర్గం క్రోసూరులో విద్యా కానుక పంపిణి కార్యక్రమంలో సీఎం జగన పాల్గొన్నారు.
పెదకూడరపాడు నియోజకవర్గం క్రోసూరులో విద్యా కానుక పంపిణి
1/16

పెదకూడరపాడు నియోజకవర్గం క్రోసూరులో విద్యా కానుక పంపిణి
2/16

విద్యా కానుక పంపిణి సభలో ఎటు చూసినా జగన్ చిత్రాలే
3/16

విద్యాకానుక ను అందుకునేందుకు తరలి వచ్చిన విద్యార్దులు
4/16

తరగతి గదుల్లో విద్యార్దినులతో జగన్ సెల్ఫీ
5/16

మోడల్ క్లాస్ రూం లో విద్యార్దుతో ముచ్చటిస్తున్న సీఎం జగన్
6/16

విద్యార్దులతో కలసి తరగతి గదిలో బెంచ్ పై కుర్చున్న జగన్,మంత్రి బొత్సా
7/16

విద్యార్దులకు అందించిన పుస్తకాలను పరిశీలిస్తున్న సీఎం జగన్
8/16

తరగతి గదిలో బెంచ్ పై కుర్చొని విద్యార్ది తరహాలో పాఠ్యాంశాలను పరిశీస్తున్న జగన్
9/16

స్కూలు బ్యాగ్ ను పరిశీస్తున్న జగన్
10/16

ఆ నాటి జ్ణాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ,విద్యార్ది తరహాలో బ్యాగ్ ను తగిలించుకున్న సీఎం
11/16

తరగతి గదిలో విద్యార్దినులతో ముచ్చటిస్తున్న సీఎం జగన్
12/16

డిజిటల్ బోర్డ్ ల పై అల్ ది బెస్ట్ అని రాస్తున్న సీఎం
13/16

పాఠాశాల విద్యార్దులతో జగన్ సెల్ఫీ
14/16

డిజిటల్ క్లాస్ రూంలో బోధనలను పరిశీలిస్తున్న సీఎం
15/16

విద్యార్దులకు అందించిన పుస్తకాలకు సంబందించిన వివరాలను సీఎంకు వివరిస్తున్న మంత్రి బొత్సా
16/16

విద్యాకానుక పంపిణి వేదిక పై మాజీ ముఖ్యమంత్రికి సీఎం నివాళి
Published at : 12 Jun 2023 02:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















