అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CJI Uday Umesh Lalit: తిరుమలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, హనుమంత వాహనం మోస్తూ శ్రీవారికి సేవ
CJI Uday Umesh Lalit: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ హనుమంత వాహనాన్ని మోశారు. సతీమణితో కలిసి తిరమల వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
![CJI Uday Umesh Lalit: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ హనుమంత వాహనాన్ని మోశారు. సతీమణితో కలిసి తిరమల వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/150d2e321e2a9350685c18839c8ae1e61664690653236519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, హనుమంత వాహనం మోస్తూ శ్రీవారికి సేవ
1/11
![తిరుమల బ్రహ్మోత్సవాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/d0096ec6c83575373e3a21d129ff8feff772b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
2/11
![సతీమణితో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సుప్రీంకోర్టు సీజేఐ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/8df7b73a7820f4aef47864f2a6c5fccf69282.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సతీమణితో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సుప్రీంకోర్టు సీజేఐ
3/11
![కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న సుప్రీం సీజేఐ భార్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/18e2999891374a475d0687ca9f989d83f44ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న సుప్రీం సీజేఐ భార్య
4/11
![కళాకారులతో కలిసి ఫొటోలు దిగిన సీజేఐ, ఆయన సతీమణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/032b2cc936860b03048302d991c3498f6a672.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళాకారులతో కలిసి ఫొటోలు దిగిన సీజేఐ, ఆయన సతీమణి
5/11
![కోలాటం ఆడుతున్న సుప్రీం సీజేఐ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/9414a8f5b810972c3c9a0e2860c07532c012f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోలాటం ఆడుతున్న సుప్రీం సీజేఐ
6/11
![కోలాటం ఆడుతున్న సుప్రీం సీజేఐ సతీమణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/30e62fddc14c05988b44e7c02788e187184de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోలాటం ఆడుతున్న సుప్రీం సీజేఐ సతీమణి
7/11
![సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఊరేగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/f3ccdd27d2000e3f9255a7e3e2c488009567c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఊరేగింపు
8/11
![ఇసుకేస్తే రాలనంత జనం హాజరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/799bad5a3b514f096e69bbc4a7896cd9863b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇసుకేస్తే రాలనంత జనం హాజరు
9/11
![ఏడు కొండల వాడ.. వెంకట రమణ.. గోవిందా, గోవిందా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/fe5df232cafa4c4e0f1a0294418e5660d5fe2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏడు కొండల వాడ.. వెంకట రమణ.. గోవిందా, గోవిందా..
10/11
![హనుమంత వాహనంపై స్వామి వారి ఊరేగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/648b9906a614a4bb30c20591243c65ec4f13c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హనుమంత వాహనంపై స్వామి వారి ఊరేగింపు
11/11
![ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/62bf1edb36141f114521ec4bb41755790f691.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Published at : 02 Oct 2022 11:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion