అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jyeshtabhishekam 2023: వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం - స్వర్ణకవచంలో మెరిసిన స్వామి, అమ్మవార్లు
Jyeshtabhishekam 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు కవచంలో మెరిశారు.
![Jyeshtabhishekam 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు కవచంలో మెరిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/ac18abbc2ccb0c82ad9792256a34427c1685879018028519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం - స్వర్ణకవచంలో మెరిసిన స్వామి, అమ్మవార్లు
1/4
![తిరుమలలో ఆదివారం రోజు ఘనంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/799bad5a3b514f096e69bbc4a7896cd970fe2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో ఆదివారం రోజు ఘనంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం
2/4
![స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/f3ccdd27d2000e3f9255a7e3e2c4880038a5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు
3/4
![సహస్రదీపాలంకార సేవ తర్వాత మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు ఊరేగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/156005c5baf40ff51a327f1c34f2975bbf066.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సహస్రదీపాలంకార సేవ తర్వాత మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు ఊరేగింపు
4/4
![వచ్చే జ్యేష్ఠాభిషేకం వరకు ఏడాది పొడవునా బంగారు కవచంతోనే ఉండబోతున్న స్వామి, అమ్మవార్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/d0096ec6c83575373e3a21d129ff8fefd73f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వచ్చే జ్యేష్ఠాభిషేకం వరకు ఏడాది పొడవునా బంగారు కవచంతోనే ఉండబోతున్న స్వామి, అమ్మవార్లు
Published at : 04 Jun 2023 05:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రైమ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement