అన్వేషించండి
Jawan Murali naik : వీరజవాన్ మురళి నాయక్ ఫొటోస్ ఇవి - శనివారం అంత్యక్రియలు!
India Pakistan Attack News Live Updates: భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల్లో అమరుడైన భారత్ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు
Jawan Murali naik
1/5

జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ ఫొటోస్ ఇవి
2/5

పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు.
3/5

వీర జవాన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా
4/5

మే 10 శనివారం వీరజవాన్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకోనుంది
5/5

వీరజవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ కుటుంబ సభ్యులను కలసి ధైర్యం చెప్పిన మంత్రి సవిత ఆ కుటుంబానికి 5 లక్షలు ఆర్థికసహాయం ప్రకటించారు
Published at : 09 May 2025 04:20 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















