రాజమహేంద్రవరంలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన తన భర్త చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ ఆమె ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె దేవాలయాలు సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
తాజాగా నేడు (సెప్టెంబరు 27) భువనేశ్వరి రాజమహేంద్రవరంలోని లూథరన్ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తన భర్త చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని దేవుణ్ని వేడుకున్నారు. భువనేశ్వరి వెంట లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి కూడా ఉన్నారు.
అలాగే తమ కుటుంబంతోపాటు రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకున్నట్లుగా ఆమె తెలిపారు. అనంతరం నారా భువనేశ్వరి అక్కడ నుంచి రాజానగరం నియోజకవర్గం సీతానగరం బయలుదేరి వెళ్లారు.
Chandrababu Released From Jail: జైలు నుంచి చంద్రబాబు విడుదల, మనవడు దేవాన్ష్ ను హత్తుకుని భావోద్వేగం
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
ఫోటోలు: నిరాహార దీక్షలో నారా భువనేశ్వరి, బాబుకు మద్దతుగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?
NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు
తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం
/body>