అన్వేషించండి

In Pics: ప.గో జిల్లాలోకి సీఎం జగన్, తన స్కెచ్‌పై ఆటోగ్రాఫ్, బాలుడికి అక్షరాభ్యాసం - ఫోటోలు

CM Jagan: మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ద్వారా గ‌ణ‌ప‌వ‌రం చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

గణపవరంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

1/15

2/15
పిల్లవాడికి ఆక్షరాభ్యాసం, తన అభిమాన స్కెచ్ కు ఆటోగ్రాఫ్

3/15
మేమంతా సిద్ధం కార్యక్రమం 16వ రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొనసాగుతుంది.

4/15
మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ద్వారా సీఎం జగన్ గ‌ణ‌ప‌వ‌రం చేరుకున్నారు.

5/15
అక్కడ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

6/15
యువతి గీసిన జగన్ స్కెచ్ పై ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చారు

7/15
బాలుడికి అక్షరాభాస్యం చేయించారు.
బాలుడికి అక్షరాభాస్యం చేయించారు.
8/15
అడుగడుగునా మహిళలు నీరాజనాలు ప‌లికారు.
అడుగడుగునా మహిళలు నీరాజనాలు ప‌లికారు.
9/15
ముఖ్య‌మంత్రికి ప్ర‌జ‌లు దారి పొడవునా అపూర్వ ఘన స్వాగతం పలికారు.

10/15
ప్రజలతో మమేకమవుతూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగారు.

11/15
నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ బస్సు యాత్రకు పల్లెల నుంచి జనాలు హాజరయ్యారు.

12/15
అడుగడుగునా మహిళలు నీరాజనాలు ప‌లికారు.
అడుగడుగునా మహిళలు నీరాజనాలు ప‌లికారు.
13/15
తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి సీఎం జగన్ పలకరించారు.

14/15
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సీతారామపురం చేరుకున్న అనంతరం బస్సుయాత్రకు మ‌హిళ‌లు గుమ్మ‌డికాయ‌ల‌తో దిష్టి తీశారు.

15/15
హార‌తులు ప‌ట్టి ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget