అన్వేషించండి
In Pics: తమిళనాడులోనూ లోకేశ్‌కు క్రేజ్, అన్నామలైతో ప్రచారం - ఫోటోలు
టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది.
![టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/58c52704338a83c6825e607e2aec57281712919662946234_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్నామలైతో నారా లోకేశ్
1/17
![బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా సింహంలా పని చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/d99524a618cedc478f88ccb62ed58bd377874.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా సింహంలా పని చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
2/17
![అన్నామలై ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ విప్లవం సృష్టిస్తున్నారని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/39746ff67081748550f24c579150bb7a2ef6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్నామలై ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ విప్లవం సృష్టిస్తున్నారని అన్నారు.
3/17
![కోయంబత్తూరు పార్లమెంటు స్థానంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అన్నామలైకి మద్దతుగా నారా లోకేష్ ప్రచారం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/3fdbf1aae41640194cc2708760c1626c4fbde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోయంబత్తూరు పార్లమెంటు స్థానంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అన్నామలైకి మద్దతుగా నారా లోకేష్ ప్రచారం చేశారు.
4/17
![కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతంలో నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/237f5e2727b14e0208997904874dd257ef085.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతంలో నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు.
5/17
![అప్పట్లో కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా అన్నామలై సింహంలా నిలిచారని లోకేశ్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/6269ddd42847bf6a20d0bbe144b3b78f21bb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పట్లో కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా అన్నామలై సింహంలా నిలిచారని లోకేశ్ అన్నారు.
6/17
![ఇప్పుడు తమిళనాడులో రాజకీయ విప్లవం తీసుకొస్తున్నారని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/1eee6ca9dd24c5051811e0100c9cff7b16076.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు తమిళనాడులో రాజకీయ విప్లవం తీసుకొస్తున్నారని అన్నారు.
7/17
![కోయంబత్తూరు అభివృద్ధికి మిలటరీ లాజిస్టిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ తీసుకొచ్చారని లోకేశ్ గుర్తు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/6126463a1b3c09fd2f38ad005b55c74366102.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోయంబత్తూరు అభివృద్ధికి మిలటరీ లాజిస్టిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ తీసుకొచ్చారని లోకేశ్ గుర్తు చేశారు.
8/17
![కోయంబత్తూరులో పోటీ చేస్తున్న అన్నామలైని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/c5c620b986c3e7a1aa570f2e8d13ace1f10ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోయంబత్తూరులో పోటీ చేస్తున్న అన్నామలైని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.
9/17
![అన్నామలై నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడి కోయంబత్తూరును మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని లోకేష్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/e4abc5dc674e8bf1b563c23171c8fe2135186.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్నామలై నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడి కోయంబత్తూరును మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని లోకేష్ అన్నారు.
10/17
![టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/107c1c6df8397af68ce64d2565be015a343f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది.
11/17
![కోయంబత్తూరులో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన వారు ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/7f307247b6b31ae2354198ae7834187bd821b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోయంబత్తూరులో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన వారు ఉన్నారు.
12/17
![ఆ ప్రాంతాల్లో నారా లోకేశ్ ప్రచారం చేయడం ద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/26b975c05732f1485c6a43ca9e4be499894a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ ప్రాంతాల్లో నారా లోకేశ్ ప్రచారం చేయడం ద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.
13/17
![అదీకాక కోయంబత్తూర్ సీటును ఎన్డీయే కూటమి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/7f7ee33e675bdca81737a15c46d1aa82d8d86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదీకాక కోయంబత్తూర్ సీటును ఎన్డీయే కూటమి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
14/17
![ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న బీజేపీ నేతలు, ఎన్డీయే పక్షాల లీడర్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/0240b807e1c16fb9a76accc87d2fa53740983.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న బీజేపీ నేతలు, ఎన్డీయే పక్షాల లీడర్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
15/17
![ఆ క్రమంలోనే లోకేశ్ కూడా అన్నామలైకు మద్దతుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/60832e7d27b7903ff1d057e51cb17280b07fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ క్రమంలోనే లోకేశ్ కూడా అన్నామలైకు మద్దతుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
16/17
![ఏప్రిల్ 11న రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ అన్నామలైతో కలిసి పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/05b1ade48de3670e465905e11c5bd6c804421.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏప్రిల్ 11న రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ అన్నామలైతో కలిసి పాల్గొన్నారు.
17/17
![ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో అక్కడి తెలుగు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశం అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/387c04651c9984ffe515f871271278440722e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో అక్కడి తెలుగు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశం అయ్యారు.
Published at : 12 Apr 2024 04:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion