అన్వేషించండి
Vinayaka Chavithi 2021: ఎమ్మెల్యే రోజా ఇంట్లో వినాయకుణ్ని చూస్తారా.. ఫోటోలు వైరల్

ఎమ్మెల్యే రోజా
1/3

వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
2/3

వినాయక చవితి రోజు మట్టి విగ్రహాలను ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని రోజా సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.
3/3

బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇళ్లలో మట్టి గణపతిని ప్రతిష్ఠించుకొని కరోనా థర్డ్ వేవ్ నుంచి మనల్ని, మన పిల్లల్ని కాపాడుకుందామని రోజా పిలుపునిచ్చారు.
Published at : 09 Sep 2021 07:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion