మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఇప్పటం బాధితులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పవన్ కల్యాణ్ పంపిణీ చేశారు.
జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్థులపై కక్షగట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలువురి ఇళ్లు తొలగించారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పవన్ కల్యాణ్ పంపిణీ చేశారు.
జనసేన పార్టీకి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ఇళ్లను కూల్చేశారని పవన్ ఆరోపించారు
ఇప్పటంలో సభ కోసం స్థలం ఇచ్చారని, వారి ఇళ్లు కూల్చడం తాను మర్చిపోనని పవన్ అన్నారు.
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
దుర్గమ్మకు పవన్ పెట్టిన చీర ఖరీదు తెలుసా?
ఏపీలో పశువులకు అంబులెన్స్ సేవలు- ప్రారంభించిన సీఎం జగన్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?