అన్వేషించండి
Tirupati: కాలినడకన తిరుమల వెళ్లే భక్తులు ఇకపై ఇక్కడ టోకెన్లు తీసుకోవాలి!
Tirupati Photos: శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరిలో దివ్యదర్శనం టోకెన్ల జారీ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది..
Divya Darshan tokens
1/5

తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ ప్రారంభించింది టీటీడీ
2/5

శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు.. ఈ మేరకు భక్తుల స్పందన అడిగి తెలుసుకున్నాం అన్నారు అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి
3/5

శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు వెంకయ్య చౌదరి .
4/5

శ్రీవారి మెట్టు డీడీ టోకెన్లు జారీ చేసేందుకు నాలుగు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, TTD ఏర్పాట్లపై భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు
5/5

బస్ స్టాండ్ కూడా అలిపిరిలోనే ఉండడంతో భక్తులు శ్రీవారి మెట్టు చేరుకునేందుకు సౌకర్యంగా ఉందన్నారు
Published at : 07 Jun 2025 08:44 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















