అన్వేషించండి
AP Schools Reopen: ఏపీలో మోగిన బడి గంట.. కరోనా నిబంధనలు పాటిస్తూ తెరుచుకున్న పాఠశాలలు
ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు
1/7

ఏపీలో పాఠశాలలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు పునః ప్రారంభం అయ్యాయి.
2/7

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు తెరవచ్చని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
Published at : 16 Aug 2021 10:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















