అన్వేషించండి
Amaravati Iconic Towers: 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
AP Iconic Towers: ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ పోస్టర్,హఫీజ్ కాంట్రాక్టర్స్,ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు.
5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
1/5

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను శుక్రవారం పున:ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వచ్చి అమరావతికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.
2/5

ప్రధాని మోదీ పర్యటన అనంతరం రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం పూర్తి కావడంతో రాజధాని పనులను వేగవంతం చేసింది.
Published at : 03 May 2025 01:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















