IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!

PM Modi Europe Tour: ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఓ చిన్నారి పాడిన పాటను మోదీ ఆసక్తింగా ఆలకించారు.

FOLLOW US: 

PM Modi Europe Tour: ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బెర్లిన్ చేరుకున్నారు. బ్రాండ‌న్‌బ‌ర్గ్ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆ సమయంలో భార‌తీయ సంత‌తికి చెందిన ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీతో ముచ్చ‌టించారు. వందేమాత‌రం, భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

పాట పాడిన చిన్నారి

ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఓ బాలిక ప్ర‌ధానికి చిత్ర‌ప‌టాన్ని బ‌హూక‌రించింది. ప్ర‌ధాని త‌నకు ఆద‌ర్శ‌మ‌ని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభ‌క్తి పాట‌ను పాడి వినిపించాడు.

మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్ర‌ధాని మోదీ చిటికెలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు. 

ఐరోపా పర్యటన

పర్యటనలో భాగంగా మొదట బెర్లిన్​లో జర్మనీ​ ఛాన్సలర్​ ఒలాఫ్​ స్కోల్జ్​తో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొంటారు. వీరిద్దరూ భారత్​-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల​ ఆరో ఎడిషన్​కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

డెన్మార్క్

ఆ తర్వాత డెన్మార్క్​ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్​సెన్​ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్​హాగన్​కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్​ సమ్మిట్​లో ఆయన పాల్గొంటారు. అనంతరం భారత్​- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో మోదీ పాల్గొంటారు.

శుభాకాంక్షలు

ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్‌లో ఆగనున్నారు. నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను కలిసి మోదీ శుభాకాంక్షలు తెలపుతారు.

Also Read: Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!

Also Read: Nand Mulchandani: అమెరికాలో మనోడికి అరుదైన గౌరవం- నిఘా సంస్థ సీటీఓగా నియామకం

Published at : 02 May 2022 02:40 PM (IST) Tags: Prime Minister Modi PM Modi In Germany indian diaspora in germany prime minister narendra modi in germany

సంబంధిత కథనాలు

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!

Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్

PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!

PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!

Whatsapp New Feature : గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?

Whatsapp New Feature  :  గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు -  వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా  ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?

IBA Womens World Boxing: జరీన్‌ 'పంచ్‌' పటాకా! ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్‌ చేరిన తెలంగాణ అమ్మాయి

IBA Womens World Boxing: జరీన్‌ 'పంచ్‌' పటాకా! ప్రపంచ బాక్సింగ్‌ ఫైనల్‌ చేరిన తెలంగాణ అమ్మాయి

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక

Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక