తను కొడితే అది చాలా బలంగా ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'అవతలోళ్లను కొట్టాలంటే, ముందు చక్కగా నిలబడాలిగా' అంటూ వెటకారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.