అన్వేషించండి

Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!

Vladimir Putin's Health: పుతిన్ త్వరలో క్యాన్సర్ సర్జరీ చేయించుకోనున్నారా? మరి అధికార పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారు?

Vladimir Putin's Health:

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ క్యాన్సర్ సర్జరీకి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన సర్జరీ చేయించుకుని తిరిగి కోలుకునేవరకు అధికార పగ్గాలు మరొక వ్యక్తికి అప్పగించనున్నారట. ఆ దేశ నిఘా సంస్థ కేజీబీ మాజీ చీఫ్‌, నికోలాయ్ పట్రుషెవ్‌ (70)కి తాత్కాలికంగా అధికారాన్ని పుతిన్ అప్పగిస్తారని ఈ వార్తల సారాంశం.

Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!

అలా ఇవ్వొచ్చా?

రష్యా రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని ప్రధాన మంత్రికి మాత్రమే అప్పగించాలి. దీనికి బదులుగా తనకు నమ్మకస్థుడైన పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని పుతిన్‌ అప్పగించనుండటం ఆశ్చర్యకరంగా ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. సాధారణంగా అధికార బదిలీకి పుతిన్‌ ఒప్పుకోరని, అయితే శస్త్రచికిత్స ఉన్నందున కేవలం రెండు మూడు రోజులు పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని ఆయన అప్పగిస్తారని రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి. 

కీలక సమయంలో

పుతిన్‌ గత ఏడాదిన్నరగా ఉదర క్యాన్సర్‌తోపాటు పార్కిన్సన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఉదర క్యాన్సర్‌కు తప్పనిసరిగా చేయించు కోవాల్సిన శస్త్రచికిత్స వాయిదా పడుతూ వస్తుంది. ఏప్రిల్‌ 15 తర్వాత శస్త్రచికిత్సకు తొలుత షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్ని గుర్తు చేసుకునే విక్టరీ డేను మే 9న మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో నిర్వహించనున్నారు. దీంతో దీని తర్వాతే పుతిన్‌కు శస్త్రచికిత్స జరుగుతుందని భావిస్తున్నారు. 

రష్యా భద్రతా మండలిలో ప్రస్తుత కార్యదర్శి అయిన పట్రుషెవ్‌కు యుద్ధ వ్యూహాలు రూపొందించడంలో మంచి పేరు ఉంది. దీంతో క్యాన్సర్‌ సర్జరీతోపాటు అనంతరం పుతిన్‌ కోలుకునే స్వల్ప కాలం వరకు రష్యా పగ్గాలతోపాటు ఉక్రెయిన్‌పై యుద్ధ కార్యాచరణ పట్రుషెవ్‌ చేతుల్లో పుతిన్ పెట్టనున్నారని సమాచారం.

Also Read: PM Modi Europe Tour: మూడు రోజుల యూరప్ పర్యటన - జర్మనీలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం, పలు దేశాధినేతలతో వరుస భేటీలు

Also Read: Corona Virus Cases: దేశంలో 5వ రోజూ 3వేల కరోనా కేసులు- 26 మంది మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget